ఈ రూట్లో వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన TGSRTC.. టికెట్‌పై 26 శాతం డిస్కౌంట్..

6 months ago 6
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తించనుంది. వీటిలో ప్రయాణించే వారికి టికెట్ పై 26 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని తన ఎక్క్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది కేవలం ఈ గరుడ వాహనాల్లో మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇటీవల టీ 24 టికెట్స్‌పై ఫ్రీడం ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ.. తాజాగా మరో ఆఫర్ ను ప్రయాణికుల కోసం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article