ఈ సీన్లుకు మాత్రం థియేటర్‌లో ఒక్కరు కూర్చోరంట.. బాబోయ్ డాకూ మహారాజ్ సినిమా అలా ఉండబోతుందా!
2 weeks ago
3
వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు.