ఈ స్కూల్​లో సీటొస్తే పండగే.. CBSE ఇంగ్లీష్ మీడియం, హాస్టల్, ఫుడ్ ఫ్రీ.. దరఖాస్తు చేస్కోండి

2 months ago 16
Heal Paradise School Admissions 2026-2027: ఏలూరు జిల్లా తోటపల్లి దగ్గర హీల్ ప్యారడైజ్ స్కూల్ ఉంది. అక్కడ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హీల్‌ ప్యారడైజ్‌ స్కూల్‌లో 11వ తరగతి (ఇంటర్‌) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌ ఈ స్కూల్‌ను తోటపల్లిలో 90 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అయితే దేశంలోని ఏ ప్రాంతంవారైనా ఇక్కడ చేరవచ్చు.
Read Entire Article