ఈ స్కూల్స్‌లో సీటొస్తే పండగే.. చదువు, హాస్టల్, ఫుడ్ ఫ్రీ.. వెంటనే దరఖాస్తు చేస్కోండి

1 month ago 8
Andhra Pradesh Ambedkar Gurukuls Admissions: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలయ్యాయి. ఐదో తరగతి, ఇంటర్మీడియట్ తో పాటు 6-10 తరగతుల్లో మిగిలిన సీట్లకు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థుల్లో తల్లిదండ్రులకు లక్ష లోపు ఆదాయం ఉన్నవారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారు అర్హులు. ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article