ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ లాగిన్‌ ఐడీలో మాజీ సీఎం జగన్‌ పేరు లేదు.. తిరుపతి పోలీసుల క్లారిటీ

2 weeks ago 4
Tirupati Police Respond On Ake Ravikrishna Zoom Id issue: ఇటీవల తిరుపతిలో డ్రగ్స్‌ విషయంలో యువతకు అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఈగల్‌ చీఫ్ ఆఖే రవికృష్ణ వర్చువల్‌గా జూమ్ ద్వారా హాజరయ్యారు. అయితే ఆ సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరుతో కనిపించిన జూమ్‌ ఐడీ ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ ఐడీది కాదని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు.
Read Entire Article