ఈనెల 27న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీటింగ్.. భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం

4 months ago 23
మాజీ సీఎం కేసీఆర్ మరోసారి బయటికి రానున్నారు. ఈనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతోపాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవలి జగిత్యాల సభ సక్సెస్ కావడంతో దీనికి అనుగుణంగా మరిన్ని సభలు, సమావేశాలు చేపట్టి.. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ వర్గాలు అధిష్ఠానానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి.
Read Entire Article