ఈనెల 30న తెలంగాణలో విద్యాసంస్థలు బంద్.. కారణమిదే.. !

4 months ago 10
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలపై విద్యా సంస్థలు, విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 3 నుంచి కళాశాలల బంద్‌కు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల సమాఖ్య పిలుపునిచ్చింది. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులను వేధిస్తున్నారని ఎస్ఎఫ్‌ఐ కూడా ఖండించి, ఈ నెల 30న బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
Read Entire Article