ఉత్తరాంధ్రవాసులకు రిలీఫ్.. మూడు రోజులు వానలు

2 months ago 21
ఉత్తరాంధ్ర ప్రజలకు బిగ్ రిలీఫ్. సోమవారం నుంచి మూడు రోజులు ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఏప్రిల్ ఐదు నుంచి ఏడో తేదీ వరకూ కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతంలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.
Read Entire Article