ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. తొలి విడతలో రూ.2 వేల కోట్లు విడుదల

1 hour ago 1
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాటను రేవంత్ ప్రభుత్వం నిలబెట్టుకున్నారు. తొలి విడతలో భాగంగా రూ.2 వేల కోట్ల బకాయిలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిల చెల్లింపు కోసం రూ.2 కోట్లను సర్కార్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే 100 రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిల చెల్లింపుపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టింది.
Read Entire Article