ఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఫాలో కాకుంటే డబ్బులు రావు..

3 days ago 2
ఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. మార్చి రెండో తేదీ నుంచి ఉపాధికూలీలకు కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఉపాధి కూలీలకు ఇకపై ముఖ హాజరు తప్పనిసరి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఏపీలో సోమవారం నుంచి ఈ విధానం అమల్లోకి తెచ్చారు. ముఖ హాజరు లేకపోతే ఉపాధి కూలీలకు బిల్లులు జమ కావని అధికారులు చెప్తున్నారు. అలాగే ఉపాధి హామీ కూలీలు అందరూ తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
Read Entire Article