ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవనానికి సీఎం శంకుస్థాపన.. ఆసుపత్రి విశేషాలివే..

1 year ago 41
హైదరాబాద్ గోషామహల్‌లో నిర్మించనున్న ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పలువురు మంత్రులతో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. 26 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు.
Read Entire Article