ఊరి చివరి నుంచి అర్ధరాత్రి శబ్దాలు.. తీరా వెళ్లి చూస్తే, గుట్టుగా పని కానిచ్చేస్తున్నారు

5 months ago 5
Chittoor District Treasure Hunting Arrest: చిత్తూరు జిల్లా వీరప్పల్లి కొండపై అర్ధరాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. పోలీసులు పక్కా సమాచారంతో వెళ్లి అక్కడ దాడులు చేశారు. ఈ మేరకు స్థానికులు, చెన్నై వాసులు, స్వామీజీల ఆధ్వర్యంలో పూజలు చేసి గుంతలు తవ్వినట్లు పోలీసులు గుర్తించారు. జేసీబీ, వాహనాలు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న స్వామీజీల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article