ఎండలను 10 డిగ్రీలు తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారా..?

1 year ago 14
CM Chandrababu on Temperature | ఎండలను తగ్గించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారంటూ సోషల్ మీడియాలో వార్తా క్లిప్‌ను షేర్ చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎండల తీవ్రతను 10 డిగ్రీల మేర తగ్గించాలని సీఎం ఆదేశించారని ఆ న్యూస్ క్లిప్‌లో ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు అవాక్కయ్యారంటూ కొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఈ వార్తలో నిజమెంత? ఈ న్యూస్ ఛానెల్ వీడియో క్లిప్ ఎక్కడిది? వివరాలు..
Read Entire Article