హైదరాబాద్‌లో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. కృష్ణ పావని అనే తల్లి తన నాలుగేళ్ల కూతురికి విషం ఇచ్చి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు మరణించగా, తల్లి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలు ఆ తల్లి అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది?