ఎకరం రూ.269 కోట్లు.. రాయదుర్గం భూములకు మరోసారి రికార్డు ధర.. ఖజానాకు రూ.1,447 కోట్ల ఆదాయం

1 hour ago 1
హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రాయదుర్గంలో 5.38 ఎకరాల ప్రభుత్వ భూమికి టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరానికి రూ.269 కోట్ల ధర పలికింది. వంశీరాం బిల్డర్స్‌ అత్యధిక బిడ్‌తో ఈ భూమిని దక్కించుకుంది. దీంతో మొత్తం 5.38 ఎకరాల వేలం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,447 కోట్ల ఆదాయం సమకూరింది. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఎకరం రూ.264 కోట్లకు విక్రయమై రికార్డు సృష్టించగా.. తాజా వేలం ఆ రికార్డును బద్దలు కొట్టింది.
Read Entire Article