తెలంగాణలో నేరాల పెరుగుదల.. డ్రగ్స్ కేసులు 46 శాతం జంప్, సైబర్ నేరాల్లో తగ్గుదల

2 hours ago 1
తెలంగాణలో గత 3 ఏళ్లతో పోలిస్తే మొత్తం నేరాలు 7.15 శాతం పెరిగాయి. ముఖ్యంగా డ్రగ్స్ కేసులు 46.10 శాతం పెరగడం పోలీసు శాఖకు సవాలుగా మారింది. 2023-24లో 2,026గా ఉన్న డ్రగ్స్ కేసులు 2025-26లో 2,960కి చేరాయి. మరోవైపు.. సైబర్ నేరాలు 13.29 శాతం, ఆర్థిక నేరాలు 13.28 శాతం, తీవ్రమైన నేరాలు 10.33 శాతం తగ్గాయి. హైదరాబాద్‌లో తీవ్రమైన నేరాలు 26.23 శాతం తగ్గినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నేరాల మూలాలను విశ్లేషించి, డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
Read Entire Article