నేపాల్‌ ఆకస్మిక వరదలు.. ఏపీకి చెందిన ఎన్నారై ఫ్యామిలీ గల్లంతు

3 hours ago 2
Parvathipuram Nri Family Missing In Nepal Flood: పార్వతీపురానికి చెందిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ నేపాల్ ఆకస్మిక వరదల్లో గల్లంతైంది. సంతోష్ కుమార్ సాహూ, భార్య సురభి), కుమారుడు స్పందన్ , కుమార్తె సైనా గల్లంతయ్యారు. వీరు లండన్ నుంచి విహార యాత్ర కోసం మానస సరోవరానికి వచ్చారు. వీరు బ్రిడ్జిపై ఓ వాహనంలో వెళుతుండగా ఒక్కసారిగా వరద వచ్చింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.
Read Entire Article