ఎక్కడికెళ్లావ్..? అని భర్త అడిగినందుకు.. ఈ భార్య ఏం చేసిందో తెలిస్తే గుండెలు ప్యాకవ్వాల్సిందే..?

1 month ago 4
అమ్మబాబోయ్.. భార్యను ఎక్కడికెళ్లావని అడిగినందుకు ఓ భర్తకు పట్టిన గతి గురించి తెలిస్తే.. గుండెలు ప్యాకవ్వాల్సిందే. ముగ్గురు ఆడవాళ్లు కలిసి.. ఒక్కడిని చేసి.. అత్యంత దారుణంగా చంపేసి.. దాన్ని ఫిట్స్‌ అని నమ్మించారు. అతని సోదరికి వచ్చిన చిన్న అనుమానంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సంవత్సరం తర్వాత అశలు మిస్టరీ వీడింది. భార్యతో పాటు ఆమె అక్క, ఇంకో స్నేహితురాలు కలిసి అత్యంత దారుణంగా చంపేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
Read Entire Article