ఎట్టకేలకు ఆ ఊరికి బస్సు సర్వీస్ ప్రారంభం.. ఏళ్ల కల నెరవేరిన వేళ..

10 months ago 21
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట నుంచి ఆలేరుకు నూతన బస్సు సేవ ప్రారంభమైంది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజా విజ్ఞప్తి మేరకు ఈ సేవను మంజూరు చేయించారు. ఈ బస్సు ఉదయం 7 గంటలకు రాజపేట నుంచి బయలుదేరి, కొలనుపాక గ్రామాల మీదుగా ఆలేరుకు చేరుతుంది. తిరిగి ఉదయం 10 గంటలకు , సాయంత్రం 5:30 గంటలకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ సౌకర్యం విద్యార్థులకు, స్థానిక ప్రజలకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని అధికారులు తెలిపారు.
Read Entire Article