ఎట్టకేలకు ఆ రైల్వే స్టేషన్‌లో కొత్తగా రెండు ప్లాట్‌ఫామ్‌లు.. ఈ రూట్‌లో కొత్తగా మరో రైల్వే లైన్

11 months ago 23
Bobbili Railway Station New Platforms: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. విజయనగరం-రాయపూర్ కొత్త లైన్ సిద్ధం కాగా, మరికొన్ని రోజుల్లో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. బొబ్బిలి స్టేషన్ రూపురేఖలు మారాయి, ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపడ్డాయి. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కోసం DPRలు సిద్ధమవుతున్నాయి. మరిన్ని ప్రాంతాలకు రైలు మార్గం రానుంది, ప్రయాణం మరింత సులభం కానుంది. ఈ మార్పులు ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందిస్తాయి.
Read Entire Article