ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి పీఠలెక్కబోతున్నోడోచ్.. ముహూర్తం కూడా ఫిక్స్.. చెప్పింది ఎవరంటే?
2 months ago
6
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లలో డార్లింగ్ ప్రభాస్ ఒకరు. అసలు దాదాపు పదేళ్ళ నుంచి ఆయన పెళ్లికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేశాడు. ఇప్పుడంటూ, అప్పుడంటూ ఎన్నో వార్తలు. కట్ చేస్తే, అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి.