ఎనిమీ ప్రాపర్టీ అంటే ఏమిటీ.. సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీకి ఎలా వచ్చాయో తెలుసా?

5 hours ago 1
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కి ఇప్పుడు మరో పెద్ద సమస్య వచ్చి పడింది. తాత ముత్తాతల నుంచి సంక్రమిస్తూ వస్తున్న వేల కోట్ల Saif Ali Khan: ఆస్తి అనుభవించడానికి వీల్లేకుండా పోతుందని తెలుస్తోంది. చోటా నవాబ్‌కి చెందిన పూర్వీకుల సంపద ‘ఎనిమీ ప్రాపర్టీ’గా సర్కారు ఆధీనంలోకి వెళ్లనుంది.
Read Entire Article