ఎన్టీఆర్ దూరమై ఏళ్లుగా మనో వేదనకు గురవుతున్నా: లక్ష్మి పార్వతి

4 days ago 3
ఎన్టీఆర్ దూరమై 29 ఏళ్లుగా మనో వేదనకు గురవుతున్నానని లక్ష్మి పార్వతి అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన ఆమె.. తనపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నానని అన్నారు. తనను ఇటీవల వేధింపులకు గురి చేస్తున్నారని.. వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని చెప్పారు.
Read Entire Article