ఎన్టీఆర్ వైద్య సేవల్లో అక్రమాలపై కొరడా: 203 ఆస్పత్రులపై రూ.34.39 కోట్ల ఫైన్

2 hours ago 1
ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ పరిధిలో అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్న 203 నెట్‌వర్క్ ఆస్పత్రులపై ప్రభుత్వం రూ.34.39 కోట్ల మేర జరిమానాలు విధించింది. రూల్స్‌ను ఉల్లంఘించిన ఆస్పత్రుల్లో 25 హాస్పిటల్స్‌ను సస్పెండ్ చేసింది, మరో 13 ఆస్పత్రులకు చెల్లింపులను పూర్తిగా నిలిపివేసింది. గడచిన ఆరు నెలల కాలంలోనే రోగుల నుంచి అందిన ఫిర్యాదులు, లోపాలపై లోతుగా దర్యాప్తు చేసి 114 కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంది. ఈ చర్యలకు సంబంధించిన రిపోర్ట్‌ను ట్రస్ట్ సీఈవో పద్మావతి.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అందజేయడం జరిగింది.
Read Entire Article