తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఓ గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక పూర్తైంది. గ్రామస్థులంతా కలిసి ఏకగ్రీవ సర్పంచ్‌ను ఎన్నుకోవటమే కాదు.. గెలుపు సంబురాలు కూడా చేసుకున్నారు. గ్రామంలో మూడు ఆలయాలు, బొడ్రాయి పండుగ, ప్రతి ఇంటికి రూ. వెయ్యి తదితర కండీషన్లతో ఎన్నికను ఏకగ్రీవం చేశారు.