ఎన్నిసార్లు చెప్పినా వినరా..? హైడ్రా అధికారులపై మరోసారి హైకోర్టు సీరియస్

1 year ago 15
Hydra Demolition: ప్రజల మద్దతుతో దూకుకెళ్తున్న హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా వినరా అంటూ మండిపడింది. అయితే.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో ఓ బాధితుని షెడ్డును ఆదివారం రోజు కూల్చేయగా.. అతను హైకోర్టును ఆశ్రయించింది. దీంతో.. హైడ్రా అధికారులపై ధర్మానసం సీరియస్ అయ్యింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టొద్దని గతంలో చెప్పినప్పటికీ.. నిబంధనలు పాటించారా అంటూ మొట్టికాయలు వేసింది.
Read Entire Article