ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు కీలక ఆదేశాలు
4 months ago
7
పార్టీ ఫిరాయించిన ఎణ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతామని చెప్పింది.