ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ కౌంటర్.. హరీష్‌రావు ఆరడుగుల బుల్లెట్ అంటూ..

1 year ago 21
ఎమ్మెల్సీ కవిత హరీష్ రావుపై చేసిన ప్రకటనలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రతిస్పందించింది. హరీష్ రావును “ఆరడుగుల బుల్లెట్” అంటూ ట్వీట్ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు పలువురు కీలక నేతలు చేరుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ మీడియా వాట్సాప్ గ్రూప్‌ల నుంచి కవిత పీఆర్వోను తొలగించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
Read Entire Article