ఎమ్మెల్సీ హరిప్రసాద్‌కు అస్వస్థత.. విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి పవన్ కళ్యాణ్

4 weeks ago 7
జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. హరిప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ వెంట ఉన్నారు. మరోవైపు హరిప్రసాద్ ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Read Entire Article