కామారెడ్డి జిల్లాలో ఎస్సై మిస్సింగ్, లేడీ కానిస్టేబుల్, మరో వ్యక్తి సూసైడ్ చేసుకోవటం కలకలం రేపుతోంది. ముగ్గురూ సదాశివనగర్ మండలం అడ్లూర్‌లో ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం లేడీ కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యం కాగా.. భిక్కనూర్ ఎస్సై సాయి కుమార్ ఆచూకీ మాత్రం లభించలేదు.