ఏం చేసుకుంటారో చేసుకోండి.. విచారణకు వెళ్లే ప్రసక్తేలేదు.. కబ్జా ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే

6 hours ago 1
వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి భూకబ్జాల వివాదంలో చిక్కకున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాజంపేట మండలంలోని పలు గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వం భూములను ఆక్రమించి ఎస్టేట్‌ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై ఫిర్యాదు రావడంతో అథికారులు నోటీసులు జారీచేశారు. తమ ఎదుట విచారణకు రావాలని జేసీ ఆదేశించారు. కానీ, ఆయన మాత్రం విచారణకు వెళ్లే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. కబ్జా భూమి ఉంటే తీసుకోవాలని సవాల్ విసిరారు.
Read Entire Article