ఏం ప్లాన్ వేశావ్ గురు.. ఏకంగా అమెరికాలోనే ఇలా..

9 months ago 44
నకిలీ ధ్రువపత్రాలతో అమెరికా వెళ్లిన నల్గొండకు చెందిన గోపాల్ రెడ్డిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ బయటపడటంతో అతన్ని వెనక్కి పంపారు. ధనలక్ష్మి ఓవర్సీస్ చెందిన కాటోజు అశోక్ ఈ దందాలో ఉన్నట్లు తేలింది.. అతను 15 మందిని నకిలీ పత్రాలతో పంపాడు. నకిలీ సర్టిఫికెట్ల వల్ల అర్హత కోల్పోవడం, చట్టపరమైన పరిణామాలు, విదేశీ ప్రయాణాలపై నిషేధం వంటి తీవ్ర సమస్యలు వస్తాయి.
Read Entire Article