ఏం సీరియల్ రా బాబు.. 20 ఏళ్ల క్రితంది.. ఇప్పటికీ నవ్విస్తూ కన్నీళ్లు పెట్టిస్తుంది..!
2 weeks ago
3
90s కిడ్స్ అంతా ఎంతో ఇష్టంగా ఈ సీరియల్ చూసేవారంటే అతిశయోక్తి కాదు. అసలు ఆదివారం రాత్రి 8:30 అయితే చాలు ఇంటిల్లిపాది మొత్తం టీవీకి అత్తుకుపోయే వారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరిని మెప్పించిన సీరియల్ ఏంటో తెలుసా?