ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉన్న ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ ఒకటి. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గురించి చర్చలు వస్తే.. అందులో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది రామలింగయ్య గారి గురించి.. టాలీవుడ్‌లో గ్రేట్ యాక్టర్ల లిస్ట్ తీస్తే అందులో రామలింగయ్య పేరు ఖచ్చితంగా ఉంటుంది.