ఏంటీ.. ఈ టాలీవుడ్ విలన్ రూ.50,000 కోట్లకు వారసుడా?... ప్రభాస్ శత్రువు మాములోడు కాదు మామ!
2 months ago
4
సినిమాల్లో నటించే స్టార్ సెలబ్రిటీస్ తమ ఫేమ్, ఫార్చూన్‌ను విలాసవంతమైన లైఫ్‌స్టైల్ ద్వారా బయటకు తెలిసేలా చేస్తుంటారు. కానీ, ఒక యాక్టర్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఉంటాడు. పైగా ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.