AP Train Reversed For 1.5 KM For Rescued Passenger: ఏపీలో ఆ ఎక్స్‌ప్రెస్ రైలు వెనక్కు నడిచింది. రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి కింద పడిపోయాడు. అయితే ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆఫారు. దీంతో అతన్ని కాపాడటానికి రైలు వెనక్కి వెళ్లింది. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ఆ ప్రయాణికుడికి ఏమైంది? రైలు అంత దూరం వెనక్కి ఎందుకు వెళ్లింది? చివరికి ఏం జరిగింది అంటే..