హారర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. నిజానికి హారర్ సినిమాలంటే హాలివుడ్ మాత్రమే ముందు గుర్తుకువస్తుంది. ఇలాంటి సినిమాలు తీయడంలో వీళ్లకు పెట్టిన పేరు. ఇక వీకెండ్ వస్తే చాలు.. హార్రర్ సినిమాలు ఏమున్నాయా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఓటీటీ లవర్స్. కాగా, ఏడాదిన్నర తర్వాత, ఒక హారర్ సినిమా OTTలోకి అడుగుపెడుతోంది.