Compensation For Elephants Damage Crops In AP: ఏపీలో పలు జిల్లాలను ఏనుగుల బెడద వెంటాడుతోంది.. గజరాజుల గుంపు పంటల్ని ధ్వంసం చేయడంతో రైతులు నష్టపోతున్నారు. ఇలా ఏనుగులు పంటను నాశనం చేస్తే రైతులు పరిహారం పొందొచ్చు.. కానీ చాలామందికి ఈ విషయం తెలియక దరఖాస్తు చేసుకోవడం లేదు. ఒకవేళ ఏనుగులు పంటను ధ్వంసం చేస్తే వెంటనే పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.