Works Worth Rs 8022 Crore Boosts Rayalaseema: రాయలసీమ ప్రజల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఓ విజన్‌తో ముంందుకు సాగుతున్నారు. రూ. 8,022 కోట్లతో గ్రామాలు, అటవీ అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రూ. 4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులు చేపట్టారు.. 5,238 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయ్యాయి. అలాగే తాగునీటి సౌకర్యం, రైతులకు మేలు జరిగేలా ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తన్నారు.