ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయింపు.. చంద్రబాబుకు నంబర్ 1.. పవన్, జగన్‌కు ఏ నంబర్లంటే

7 hours ago 1
Andhra Pradesh Assembly Mlas Seats Allocated: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో.. ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. ఈ మేరకు సోమవారం సభలో సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్‌గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లు కేటాయించారు. అనంతరం చీఫ్ విప్, విప్ లకు సీట్లను కేటాయించారు. అనంతరం సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించినట్లు తెలిపారు.
Read Entire Article