ఏపీ కియా ఫ్యాక్టరీ చోరీ కేసులో ట్విస్ట్.. అంత ఖరీదైన ఇంజిన్లను వాళ్లకెలా అమ్మారు బ్రో!

2 days ago 1
Kia Factory Car Engines Theft Case Cracked: శ్రీ సత్యసాయి జిల్లాలోని కియా ఫ్యాక్టరీలో ఇంజిన్ల మిస్సింగ్ కేసులో ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విలువైన ఇంజిన్లను దొంగిలించి వాటిని చాపల బోట్లకు, చెరుకు రసం మిషన్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తమిళనాడుకు చెందిన కొందరిని అరెస్టు చేశారు. అసలు ఈ దందా ఎలా సాగింది? మాయమైన ఇంజిన్లు ఎక్కడకు చేరాయి? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఈ కేసులో ఇంకా ఎన్నో ట్విస్టులు దాగి ఉన్నాయి.
Read Entire Article