Andhra Pradesh Three TDP Mlc Candidates Assets: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. సోమవారం అభ్యర్థులందరూ నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ తరఫున బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు, కావలి గ్రీష్మలు నామినేషన్లు వేశారు. బీజేపీ తరఫున సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నలుగురు అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. వీరిలో ఒకరికి మాత్రమే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.