ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానం

3 weeks ago 4
Dil Raju Meet Deputy Cm Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చిన దిల్ రాజు.. పవన్‌ను కలిశారు. హీరో రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా ఫంక్షన్‌ ఏపీలో చేయాలని నిర్ణయించామని.. జనవరి 4న నిర్వహించే గేమ ఛేంజర్ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని పవన్‌ను దిల్‌ రాజు ఆహ్వానించారు. అలాగే సినిమా పరిశ్రమ అభివృద్ధిపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
Read Entire Article