ఏపీ డిప్యూటీ సీఎం బర్త్ డే నేడు.. పవన్ కల్యాణ్ కోసం ఫ్యాన్స్ వెరైటీ విషెస్.. ఫోటోలు వైరల్
4 months ago
8
Pawan Kalyan Birth Day: అందరి జనహృదయ నేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నేడు.ఈసందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ అభిమానులు, పార్టీ క్యాడర్, రాష్ట్ర ప్రజలు వేర్వేరు రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.