ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 32 రైళ్లు రద్దు, 11 దారి మళ్లింపు

2 weeks ago 6
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. అలాగే కొన్ని రైళ్లను దారి మరల్చారు. ఈ మార్పులతో సికింద్రాబాద్, దర్బంగా, దోర్నకల్, విజయవాడ వంటి నగరాలకు రాకపోకలు ప్రభావితం అవుతాయని రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి.. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
Read Entire Article