ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్‌లలో నడుస్తాయి, ఆగే స్టేషన్‌లు ఇవే

1 year ago 37
Machilipatnam To Sabarimala Special Trains: ఏపీ నుంచి శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపంది. డిసెంబరు 6వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం నుంచి కొల్లాంకు డిసెంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేకరైళ్లు నడుస్తాయి. కొల్లాం నుంచి మచిలీపట్నంకు డిసెంబరు 4, 11, 18, 25, జనవరి ఒకటవ తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌(మౌలాలి) నుంచి కొల్లాంకు డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో.. తిరుగు ప్రయాణంలో కొల్లాం నుంచి మౌలాలికి డిసెంబరు 8, 15, 22, 29 తేదీల్లో రైళ్లు నడుస్తున్నాయి.
Read Entire Article