ఏపీ నుంచి శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్‌లోనే, ఆగే స్టేషన్‌లు ఇవే

1 month ago 5
Guntur Sabarimala Special Trains: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ రద్దీని గమనించిన రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌తో పాటుగా జనవరి నెలలో కూడా ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ఏపీలోని కాకినాడ, విజయవాడ, గుంటూరు నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు అధికారులు. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం నడుపుతున్న ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article