ఏపీ పర్యటనకు వస్తున్న బిల్‌గేట్స్.. ఆ రోజే ఫిక్స్, ఎందుకు వస్తున్నారంటే!

1 month ago 5
Bill Gates Andhra Pradesh Visit In Feb 16th: మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటను ఫిక్స్ అయ్యింది. ఆయన ఈ నెల 18న రాష్ట్రానికి వస్తున్నారని ప్రచారం జరిగింది.. అయితే ఆయన రెండు రోజులు ముందుగానే ఈ నెల 16న వస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవుతారు. పలు కీలక అంశాలపై చర్చిస్తారు. బిల్ గేట్స్, మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో ఓ కీలక ఒప్పందం చేసుకోబోతున్నారు.
Read Entire Article