ఏపీ ప్రజలకు అదిరే మరో గుడ్‌న్యూస్.. కేజీ రూ.6మాత్రమే, దర్జాగా ఎన్నికిలోలైనా తీసుకెళ్లొచ్చు

3 months ago 10
Andhra Pradesh Bananas Rs 6 Per Kg: అనంతపురం జిల్లాలో అరటి రైతుల కష్టాలు చూసి కలెక్టర్ చొరవ తీసుకున్నారు. వ్యాపారులు కిలో అరటిపండ్లను కనీసం 6 రూపాయలకు కొనాలని, లేదంటే డ్వాక్రా మహిళల ద్వారా ఇంటింటా విక్ర యిస్తామని హెచ్చరించారు. నాణ్యత పేరుతో అరటి రైతులను మోసం చేయొద్దని, లేదంటే వ్యాపారులే నష్టపోతారని కలెక్టర్ చెప్పారు . సామాన్యులు కూడా అరటిపండ్లను కేజీ 6 రూపాయలకే కొనుక్కోవచ్చు.
Read Entire Article