Andhra Pradesh Govt Subsidy On E Bicycle: ఏపీ ప్రజల కోసం ప్రభుత్వం ఈ-సైకిళ్లను అందిస్తోంది. రూ.11వేలు రాయితీతో సైకిళ్లను తీసుకోవచ్చు. కుప్పం నియోజకవర్గంలో సైకిళ్ల పంపిణీని ప్రారంభించగా.. ఇప్పుడు మిగిలినచోట్ల సైకిళ్లను తీసుకోవచ్చని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. రూ.5వేలు డౌన్ పేమెంట్‌తో ఈ సైకిల్‌ను తీసుకోవచ్చు. బ్యాంకు నుంచి నుంచి లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆసక్తి ఉన్నవారు సైకిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.